Wednesday, December 22, 2010

అవినీతి ఏ రీతిగా ఖ్యాతి గడిస్తుందో చూస్తున్నారుగా. మన ప్రతినిధిగా ఎన్నుకున్న నాయకులు మన పాలిట వినాయకులుగా  మారి నల్ల ధనం సంపాదన లో మునిగి తేలుతున్నారు. దీనికి బాధ్యత మనదే. ఎందుకంటే వారిని ఎన్నుకుంది మనమే కదా. మనం నిజాయితీగా మన వోటు ను వినియోగించుకుని అర్హులను ఎన్నుకుంటే ఈ అక్రమాలు జరగవని నా అభిప్రాయం. ఎవరికీ వారు నిజాయితీగా వుంటే చాలు. ఏమంటారు?

No comments:

Post a Comment