Monday, November 1, 2010

తెలుగు భాషను ప్రేమించు
తెలుగు జాతిని గౌరవించు
తెలుగు వాడినని గర్వించు
తెలుగువారిని  ఆదరించు
తెలుగులోనూ భాషించు
తెలుగు విలువను గుర్తించు
తెలుగు భాషను నేర్పించు
తెలుగు జాతిని రక్షించు
తెలుగు కోసం ప్రాణమిచ్చి 
తెగువ చూపిన 
త్యాగమూర్తుల కీర్తించు

1 comment: